Weather Update. The Meteorological Department is predicting that a low pressure area is likely to form in the Bay of Bengal by September 25. If it turns into a depression, it has issued a warning that there is a possibility of very heavy rains in Telangana. It has stated that there is a possibility of very heavy rains especially in Nizamabad, Kamareddy, Sanga Reddy, Vikarabad and the joint Mahabubnagar districts. An orange alert has been issued for the respective districts. It has explained that there is a possibility of heavy rains in Hyderabad as well.
బంగాళాఖాతంలో సెప్టెంబర్ 25 తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది వాయుగుండంగా మారితే తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, సంగా రెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
#weatherupdate
#telanganaweather
#rains